బెంజమిన్ ఫ్రాంక్లిన్

బెంజమిన్ ఫ్రాంక్లిన్ (Benjamin Franklin) అమెరికాకు చెందిన పరిశోధకుడు, దౌత్యవేత్త. ఇతను జనవరి 17, 1706లో జన్మించాడు. ఏప్రిల్ 17, 1790న మరణించాడు.

బెంజమిన్ ఫ్రాంక్లిన్

VOTe FOR PAVANI school caption ముఖ్య కొటేషన్లు

మార్చు
  • సహనం కలవాడు ఏదైనా సాధించగలడు.
  • మంచి యుద్ధం, చెడ్డ శాంతి అనేది ఎప్పుడూ ఉండదు.
  • మరణానంతరం కూడా గుర్తుండాలంటే చదవదగిన పుస్తకాలు వ్రాయి లేదా వ్రాయదగిన పనులు చెయ్యి.
  • ఖాళీ సమయం కావాలనుకుంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి.
  • కారణం లేకుండా ఎవరికి కోపం రాదు. అయితే ఎప్పుడో గాని సరైన కారణం ఉండదు.
  • తృప్తి పేదవాడ్ని ధనవంతుడిగా చేస్తుంది. అసంతృప్తి గొప్పవాణ్ణి పేదవాడిగా మారుస్తుంది.
  • కోపంతో మొదలుపెట్టిన పని తప్పనిసరిగా అవమానాల పాలౌతుంది.
  • జ్ఞానంపై పెట్టిన పెట్టుబడి ఉత్తమమైన వడ్డీని చెల్లిస్తుంది

బయటి లింకులు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.