బ్రహ్మచర్యం
(బ్రహ్మచర్యము నుండి మళ్ళించబడింది)
బ్రహ్మచర్యం అనేది భారతీయ మతాలలో ఒక భావన, దీని అర్ధం "బ్రహ్మానికి అనుగుణంగా ప్రవర్తించడం" లేదా "బ్రాహ్మణ మార్గంలో". యోగా, హిందూ మతం, బౌద్ధమతంలో ఇది సాధారణంగా లైంగిక వాంఛల అదుపు లేదా సంయమనం ద్వారా వర్గీకరించబడిన జీవనశైలిని సూచిస్తుంది.
బ్రహ్మచర్యం పైన వ్యాఖ్యలు
మార్చు- పాదరసము (కళాయి) వేసిన అద్దమునందు మనముఖము ప్రతిబింబించి స్పష్టముగ గోచరించుతీరున , బ్రహ్మచర్యమువలన తనబలమును, పవిత్రతను సంరక్షించుకొనిన, నరుని హృదయమునందు సర్వేశ్వరుని ప్రతిబింబము దివ్యముగ గోచరించును... రామకృష్ణ పరమహంస