భగత్ సింగ్
(భగత్‌సింగ్ నుండి మళ్ళించబడింది)
భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యోద్యమ యోధులలో ప్రముఖుడు. ఇతను సెప్టెంబరు 27, 1907న జన్మించాడు. మార్చి 23, 1931న మరణించాడు.
భగత్ సింగ్ యొక్క ముఖ్య కొటేషన్లు:
- ఇంక్విలాబ్ జిందాబాద్.
- దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
- మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.
- పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను.
- బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడం.
- ప్రతి మనిషి ఆత్మ శోధన, స్వయం సమీక్ష చేసుకుంటూ నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగించడం గొప్ప విషయం.
- ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమి? వాటిని ఆచరణలో పెట్టినపుడే సార్ధకత.