ముంగిలి
యాదృచ్చికం
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీవ్యాఖ్య గురించి
అస్వీకారములు
వెతుకు
మంచము
భాష
వీక్షించు
సవరించు
మంచము (Cot) నిద్రపోవడానికి ఉపయోగపడే గృహోపకణము.
మంచంపై ఉన్న వ్యాఖ్యలు
మార్చు
మంచంపై ఉన్న సామెతలు
మార్చు
ఎంచబోతే మంచమంతా కన్నాలే.
మంచమున్న దగ్గరే నీళ్ళాడమన్నట్లు.
మంచమెక్కి వరసలడిగినట్లు.
మంచమెక్కిన పిదప మర్యాదలేల?
మూలాలు
మార్చు