మల్లాది రామకృష్ణశాస్త్రి

తెలుగు రచయిత

మల్లాది రామకృష్ణ శాస్త్రి (1905- 1965) ప్రముఖ తెలుగు రచయిత.

పాటలు

మార్చు
  • కనుపాప కరవైన కనులెందుకో, తనవారె పరులైన బ్రతుకెందుకో - చిరంజీవులు
  • తిరుమల గిరివాసా దివ్యమందహాసా వరదాభయ లీలా నవ్య చిద్విలాసా - రహస్యం
  • తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా - చిరంజీవులు
  • నీ దాననన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా - w:జయభేరి
  • మది శారదాదేవి మందిరమే, కుదురైన నీ మమున కొలిచే వారి - w:జయభేరి
  • శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళా - రహస్యం
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.