గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్. గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ, పారశీ భాషలలో కవి,రచయిత.