మూడు
మూడు (Three) అనేది ఒక అంకె. అంకెరూపంలో 3గా వ్రాయబడుతుంది.
మూడు పై ఉన్న వ్యాఖ్యలు
మార్చు- మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు - ఆచార్య ఆత్రేయ
మూడు పై ఉన్న సామెతలు
మార్చు- అయ్యగారికి ఆరు ఎడ్లు మూడు దొడ్లు.
- మూడు మాటలలో ఆరు తప్పులు.
- మూడు ముళ్ళు, ఏడు అడుగులు.
- మూడు పువ్వులు ఆరు కాయలు
- రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు.