The Wikipedia Logo
GNU

ఇది కాపీహక్కు కలిగిన వికీపీడియా వెబ్ పేజీ. వికీపీడియాలోని పాఠ్యవిశేషాన్ని GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు (GFDL) లైన్సు కింద విడుదల చేసాం. వికీపీడియాను నడిపించే MediaWiki సాఫ్టువేరు GNU General Public License (GPL) కింద విడుదలైంది.

వికీపీడియా లోగోను (ఆ తెరమెరుపుపై కనిపిస్తే) ఏ స్వేచ్ఛా లైసెన్సు కిందా విడుదల చెయ్యలేదు.

లైసెన్సుపై గమనిక: GFDL కేవలం పాఠ్య డాక్యుమెంటేషను లేదా ఇతర పాఠ్యాలు, వాటి తద్భవాల కు మాత్రమే. సాఫ్టువేరూ, దాని తద్భవాల పాఠ్యం ఇంకా ఇతర కృతులు GPL వాడవచ్చు. వికీపీడియా అసలు కంటెంటు GFDL కింద విడుదలయ్యాయి, కానీ వికీపీడియా ఇంటారుఫేసు డిజైను, ఇంకా మీడియావికీ సాఫ్టువేరు లోని ఇతర విభాగాలు GPL కింద విడుదలయ్యాయి.

అంచేత ఈ తెరమెరుపు లోని భాగాలు రెండు వేరు వేరు లైసెన్సుల కింద విడుదల చెయ్యవచ్చు. GPL, GFDL రెండూ ఒకే లైసెన్సు కాదు; వాటిని కలిపే లింకు, వాటిని సృష్టించిన ఫ్రీ సాఫ్టువేరు ఫౌండేషనే.