మోతీలాల్ నెహ్రూ

స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు
(మోతీ లాల్ నెహ్రూ నుండి మళ్ళించబడింది)

భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన మోతీలాల్ నెహ్రూ 1861, మే 6న కాశ్మీర్ పండిత్ కుటుంబంలో జన్మించాడు. న్యాయవిద్యను అభ్యసించి బారిష్టర్ అయి అలహాబాదులో స్థిరపడ్డాడు. ఆ తరువాత భారత జాతీయోధ్యమంలో పాల్గొని భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షత వహించాడు. 1931, ఫిబ్రవరి 6న మరణించాడు.

మోతీలాల్ నెహ్రూ<.center>

మోతీలాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు

మార్చు
  • రాముడు లంకపై దండెత్తినట్లు గాంధీజీ దండి యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.