యష్ పాల్

భారతీయ శాస్త్రవేత్త , విద్యావేత్త

యష్ పాల్ ( నవంబర్ 26, 1926 - జూలై 24, 2017 ) ఒక భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. ఈయనకు 2013 లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

ఆచార్య యష్ పాల్

వ్యాఖ్యలు

మార్చు
  1. పిల్లలమీద పుస్తకాల బరువే కాదు, అర్ధంకాని పాఠాల బరువూ తగ్గించాలి. ప్రతి అంశము వివరంగా సోదాహరణంగా అర్ధమయ్యేలా చెప్పడం తక్షణావసరం. ఆలా అర్ధం చేసికోవడంలో ఆనందాన్ని పిల్లలు ఆస్వాదించేలా చేయడమే నిజమైన చదువు.[1]

మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు.2024-11-26
"https://te.wikiquote.org/w/index.php?title=యష్_పాల్&oldid=23567" నుండి వెలికితీశారు