లాలు ప్రసాద్ యాదవ్
లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రి. ఇతడు జూన్ 11, 1947న జన్మించాడు. 1990 నండి 1997 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
- లాలు ప్రసాద్ యాదవ్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు
- మా అమ్మ ఒక్కటే చెప్పింది. ఎద్దును లొంగదీయాలంటే తోకను కాదు కొమ్ములు వంచాలి. రైల్వేల విషయంలో నేను అదే చేశాను.
- నన్ను గెలిపిస్తే బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నునుపు చేస్తా.