లియో టాల్‌స్టాయ్

లియో టాల్‌స్టాయ్ (సెప్టెంబర్ 9 1828 – నవంబర్ 20 1910 ) సోవియట్ యూనియన్ (రష్యా ) కు చెందిన ప్రముఖ రచయిత.

టాల్‌స్టాయ్

టాల్‌స్టాయ్ యొక్క ముఖ్య ప్రవచనాలు మార్చు

  • చెడును ఉపేక్షించేవాడు మంచిని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న మాట.
  • ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ.
  • అగ్నినీ, రుణాన్ని అదుపులో ఉంచాలి. లేనిచో అవి నిన్ను దహించివేస్తాయి.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.