సర్దార్ పటేల్

(వల్లబ్భాయి పటేల్ నుండి మళ్ళించబడింది)

భారతదేశపు ఉక్కుమనిషిగా పేరుపొందిన సర్దార్ పటేల్ 1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియర్‌లో జన్మించాడు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా స్వాతంత్ర్యానంతరం జవహార్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖను నిర్వర్తించాడు. 1950 డిసెంబరు 15న మరణించాడు.

సర్దార్ పటేల్ యొక్క ముఖ్య కొటేషన్లు

మార్చు
  • అసమానతలపై పోరాటం చెయ్యి.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.