వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/జనవరి 18, 2014

దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.--స్వామీ వివేకానంద