వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/జనవరి 9, 2017


హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా
హాని వచ్చు నెంతవాని కైన
ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా
విశ్వదాభిరామ వినర వేమ!


When a mean person gets shelter in the house, the householders will get into trouble. It is like a fly entering your stomach and stirring the guts causing discomfort

--Hariexcel (చర్చ) 03:49, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]