January 3

2017

మిరియము గింజ కూడ మిద నల్లగనుండు కొరికి చూద లొన జురుకు మనును సజ్జనులగు వరి సరమిత్లుందుర! విస్వదాభిరామ వినుర వేమా

Pepper corn appears black. Once you bite it, it tingles (burns) your tongue. The essence of a noble man will be like this.

--Hariexcel (చర్చ) 04:25, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


January 4

కనియు గనలెదు కదలింప డనొరు వినియు వినంగలెదు విస్మయమున సంపదగలవని సన్నిపతంబిది విస్వదాభిరామ వినుర వేమా Though things are visible, he does not recognize them. He does not speak to the other or deal with him in any way. Being in a delirious state, he does not listen, though he can certainly hear; such is the state of the mind of the rich person

--Hariexcel (చర్చ) 04:42, 3 జనవరి 2017 (UTC)


January 5

2017

ఆకుమిది రత అందరికి తెలియును చెతిలొని రత చెప్పవచ్చు తొలుకింది రత దొద్దవదెరుగున విస్వదాభిరామ వినుర వేమా


The writing on the leaf will be known to all. The writing in the hand can be read and explained to all. Can the writing under the skin, the real nature of a person, be known well even to a noble person?

--Hariexcel (చర్చ) 04:05, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 6

2017

బహుల కావ్యములను బరికింపగ వచ్చు బహుల సబ్ద చయము బలుకవచ్చు సహనమొక్కతబ్బ చల కస్తంబుర విస్వదభిరమ వినుర వెమ !


It is possible to examine various classics. It is easy to utter a number of words. But to acquire patience and mental equanimity is indeed difficult.

--Hariexcel (చర్చ) 11:02, 5 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


January 7

2017


గంగ పారుచుండు కదలని గతితొడ మురికి కల్వ పారు మ్రొతతొడ దతయొర్చి నత్లధముదొర్వలెదయ విస్వదభిరమ వినుర వెమ !

The big river (Ganga) flows quietly. The dirty water in the gutter flows with loud noise. A mean man cannot be as patient as a noble man

--Hariexcel (చర్చ) 03:44, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


January 8

2017


వచ్చునది బొవునది మరి జచ్చునదియు గనగలెక సహజములనుచున్ విచ్చలవిదిగ దిరుగుత చిచ్చునబడునట్టి మిదుత చెలువమె వెమ !

To be unable to realize what is coming, what is going and what is dying and to assume that these are all part of the natural process and roam around as one wishes is like a locust jumping and falling in the fire.

--Hariexcel (చర్చ) 03:50, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 9

2017


హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా హాని వచ్చు నెంతవాని కైన ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినర వేమ!


When a mean person gets shelter in the house, the householders will get into trouble. It is like a fly entering your stomach and stirring the guts causing discomfort

--Hariexcel (చర్చ) 03:50, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 10

2017

చెప్పులొని రయి చెవిలొని జొరిగ కంటిలొని నలుసు కాలిముల్లు ఇంటిలొని పొరు ఇంతింతకాదయ ! విస్వదభిరమ వినుర వెమ !

The discomfort of having a grit in the shoe, a fly buzzing in the ear, a mote in the eye, a thorn in the foot, or unrest in the family is beyond estimation.

--203.91.192.4 03:11, 9 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 11

2017


ఆల్పుదెపుదు పల్కునదంబరముగను సజ్జనుందు బల్కు చల్లగను కంచుమ్రొగినత్లు కనకంబు మ్రొగున విస్వదభిరమ వినుర వెమ !


A mean person brags. A good man speaks with composure. Does gold sound the way bronze sounds?

--Hariexcel (చర్చ) 03:29, 10 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 12

2017

దెవుడనగ వెరె దెసమందున్నదె దెహి తొద నెపుదు దెహమందె వహనములనెక్కి వదిదొలుచున్నదె విస్వదభిరమ వినుర వెమ ! Is there God in any another place (country) separately? He is always living within the body, mounting and controlling horses (of desire, anger, greed, lust, arrogance and hatred) and driving them fast. --Hariexcel (చర్చ) 04:45, 12 జనవరి 2017 (UTC)

January 13

2017

ఏద్దుకైన గని యెదది తెల్పిన మత దెలిసి నదచు మర్మమెరిగి మొప్పె తెలియలెదు ముప్పదెంద్లకునైన విస్వదభిరమ వినుర వెమ !

When you teach/train even to an ox for a year, it walks (behaves) following the wish of its master. But an adamant person will not learn or obey even if you teach/train him/her for thirty years (long time)

--Hariexcel (చర్చ) 04:47, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 14

2017

తనువులస్థిరమని ధనములస్థిరమని తెలుపగలదు తను తెలియలెదు చెప్పవచ్చు పనులు చెయుతె కస్తమౌ విస్వదభిరమ వినుర వెమ !

One can easily say that these bodies are not permanent, and the money is transient. But one cannot realize it. It is easy to tell others, but it is difficult for one to put that realization into practice

--Hariexcel (చర్చ) 04:51, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 15

2017


పెట్టి పొయలెని వట్టినరులు భుమి బుత్తనెమి వరు గిత్తనెమి పుత్తలొన జెదలు పుత్తవ గిత్తవ విస్వదభిరమ వినుర వెమ !

What difference does it make whether worthless people with no feeling of generosity are born or dead? Don’t the termites take birth in the termite-hill and die?

--Hariexcel (చర్చ) 04:53, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 16

2017

నిల్లమునగ నెల నిధుల బెత్తగ నెల మొనసి వెల్పులకును మొక్కనెల కపత కల్మసములు కదుపులొ నుందగ విస్వదభిరమ వినుర వెమ !

What good is it to bathe in water, to offer treasures and to pay obeisance to gods, when the mind is filled with impurity of hypocrisy?

--Hariexcel (చర్చ) 04:56, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

January 17

2017


Vana kuriyakunna vaccunu kshamambu vanaguriseneni varada paru varada karavu rendu varusato nerugudi visvadabhirama vinura Vema !

When there is no rain, there will be famine. When there is excess rain there will be floods. One should be aware that flood and famine follow one after the other. Life is not always a bed of roses; it has its thorns. In life there are both happiness and unhappiness, and we should accept both and pull on.

--Hariexcel (చర్చ) 04:58, 12 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

--Hariexcel (చర్చ) 04:46, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]