వికీవ్యాఖ్య చర్చ:ఆమె చెప్పింది
తాజా వ్యాఖ్య: మహిళల పేజీలకు వర్గాలు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: V Bhavya
Meta Wiki Loves Women/SheSaid/Participating Communities లో తెలుగు పోర్టల్ కూడా లింక్ అయింది. గమనించగలరు. https://meta.wikimedia.org/wiki/Wiki_Loves_Women/SheSaid/Participating_Communities Vjsuseela (చర్చ) 14:14, 16 నవంబరు 2023 (UTC)
మహిళల పేజీలకు వర్గాలు
మార్చు@ V Bhavya,@Divya4232,Pravallika16 అనేక రంగాలకు చెందిన మహిళలకు సంబంధించి పేజీలు పెరుగుతున్నాయి. వర్గాలు తగినంతగా లేవు, ఒకటి రెండు ఉన్నా, ఒక పద్ధతిలో లేవు. ఆంగ్ల వికీకోట్ ఆధారంగా కొన్ని మహిళల కొన్ని వర్గాలు చేర్చాను. ఇక్కడ లింక్[[1]]లో చూడవచ్చు. పరిశీలించి, ఉపయోగించగలరు. Vjsuseela (చర్చ) 17:00, 29 నవంబరు 2023 (UTC)
- అలాగే అండి @Vjsuseela గారు. V Bhavya (చర్చ) 16:33, 1 డిసెంబరు 2023 (UTC)