విశ్వయోగి విశ్వంజీ

ఆధ్యాత్మిక గురువులు

విశ్వయోగి విశ్వంజీ గుంటూరు విశ్వమందిరం పీఠాధిపతులు.[1]

వ్యాఖ్యలు మార్చు

  • చదివిన ప్రతీ అక్షరం ఏదో ఒకచోట ఉపయోగపడుతుంది; అలాగే చేసిన మంచిపని కూడా ఏదో ఒకరోజు మంచి చేస్తుంది.
  • మంచి మనుషులు వారు చేసిన మంచి పనులను మనసులో ఉంచుకోరు; ఎవరైనా వారికి చేసిన సాయం అంత తొందరగా మరచిపోరు - ఇది మనసున్న వారి లక్షణం.

మూలాలు మార్చు