విష్ణువు

హిందూ దేవుడు, వైష్ణవ మతానికి మూలకేంద్రం

పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు.

విష్ణువు దశావతారములు
త్రిలోకాధిపతి ~ ఋగ్వేదం

వ్యాఖ్యలు

మార్చు
  • న్యాయమైన కారణం ఏమీ లేకుండా విష్ణువు యొక్క దయ అసమానమైనది, మరియు ఇటువంటి దయ మాత్రం దేవుని దయ ద్వారానే లభిస్తుంది అని భక్తులు భావిస్తున్నారు. -
    • శ్రీమద్ భాగవతం 1.6.31, ప్రభుపాద. మరింత చూడండి: [1]

బయటి లింకులు

మార్చు
 
వికీపీడియా
వికీపీడియాలో దీనికి సంబంధించిన వ్యాసము కలదు.:
"https://te.wikiquote.org/w/index.php?title=విష్ణువు&oldid=13256" నుండి వెలికితీశారు