వి.వి.ఎస్.లక్ష్మణ్

క్రికెట్ ఆటగాడు

వి.వి.ఎస్.లక్ష్మణ్ పూర్తి పేరు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్. నవంబరు 1, 1974న హైదరాబాదులో జన్మించాడు. క్రికెట్ క్రీడాకారుడిగా భారత జాతీయ జట్టుకు సేవలందించాడు.

లక్ష్మణ్ "జట్టు" ఆటగాడు-- కృష్ణమాచారి శ్రీకాంత్

లక్ష్మణ్ పై ఉన్న వ్యాఖ్యలు మార్చు

  • లక్ష్మణ్ ను ప్రశంసించడానికి మాటలు సరిపోవు-- వీరేంద్ర సెహ్వాగ్[1]
  • లక్ష్మణ్ గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్-- సౌరభ్ గంగూలీ.


మూలాలు మార్చు

  1. లక్ష్మణ్ రిటైర్మెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్య
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.