తేలు

(వృశ్చికము నుండి మళ్ళించబడింది)

తేలు లేదా వృశ్చికము (ఆంగ్లం Scorpion) అరాక్నిడా (Arachnida) తరగతిలో స్కార్పియానిడా (Scorpionida) వర్గానికి చెందిన జంతువు. వీనిలో సుమారు 2,000 జాతులున్నాయి. ఇవి దక్షిణ భూభాగంలో విస్తరించాయి.

ఆసియా అడవిలోని తేలు.

వ్యాఖ్యలు

మార్చు
  • తలనుండు విషము ఫణికిని, వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్‌, తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! --సుమతీ శతకము

సామెతలు

మార్చు
  • చెప్పుకింద తేలు
  • తేలు కుట్టిన దొంగలా
  • డబ్బు యిచ్చి తేలు కుట్టించుకున్నట్లు

పొడుపుకథలు

మార్చు
  • గోడమీద బొమ్మ ... గొలుసుల బొమ్మ... వచ్చే పోయే వారికి... వడ్డించే బొమ్మ - తేలు.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=తేలు&oldid=17067" నుండి వెలికితీశారు