వేపరాల విజయ్ కుమార్
వేపరాల విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం వెలిచలమల గ్రామపంచాయతీ లోన తాటి మానుగుంత అనే ఊరిలో జన్మించాడు. విజయ్ కుమార్ ఒకటి నుండి 5 వ తరగతి వరకు తాటి మానుగుంత ఎలిమెంటరీ స్కూల్లో చదివాడు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తిమ్మమ్మ మర్రిమాను లో హాస్టల్లో ఉండి చదివాడు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 500 పైబడి మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచాడు. తరువాత కదిరి బాయ్స్ కాలేజీలో చేరాడు. విజయ్ కుమార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సీఈసీ గ్రూప్ తీసుకున్నాడు. విజయ్ కుమార్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.