సంస్కృతము ప్రాచీనమైన భారతీయ భాషలలో ఒకటి. రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలలో ఒకటిగా కొనసాగుతున్నది.
సంస్కృత భాషకు సంబంధించి వ్యాఖ్యలు
మార్చు
- తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు [1]-- కేతన.
- జనని సంస్కృతంబు సకల భాషలకును [2]-- వినుకొండ వల్లభరాయలు.
- ↑ ఆంధ్రభాషా భూషణం గ్రంథంలో
- ↑ క్రీడాభిరామం గ్రంథంలో
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.