సర్వేపల్లి రాధాకృష్ణన్

భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, తత్త్వవేత్త, రాజకీయ నాయకుడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) సెప్టెంబర్ 5, 1888న జన్మించాడు. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణన్ ఏప్రిల్ 17, 1975న మరణించాడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ (1949)
సహనమే సంస్కృతి--రాధాకృష్ణన్

సర్వేపల్లి వ్యాఖ్యలు

మార్చు
  • మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
  • ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది.
  • ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము. ప్రేమాభిమానాలతోనే చల్లబర్చగలము.
  • శాంతిరాయభారం బలహీనత కాదు-మారణ హోమం రాజనీతి కాదు.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.