భారతరత్న సర్ చంద్రశేఖర వేంకట రామన్ (ఆంగ్లం : Chandrasekhara Venkata Raman), రాయల్ సొసైటీ సభ్యుడు, (తమిళం : சந்திரேசகர ெவங்கடராமன் ) (7 నవంబరు 1888 – 21 నవంబరు 1970) భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయిన ఇతడు తన మాలుక్యులర్ స్కాటరింగ్ మీద( తరువాత రామన్ ఎఫెక్ట్ గా ప్రసిద్దిచెందింది) చేసిన పరిశోధనలకు నోబెల్ పురస్కార 1930 లో స్వీకరించాడు.

చంద్రశేఖర వేంకట రామన్

సి.వి.రామన్ యొక్క ముఖ్య ప్రవచనాలు

మార్చు
  • నా మతం విజ్ఞానశాస్త్రమే (సైన్స్). జీవితాంతం నేను దానినే ఆరాధిస్తాను.
  • ప్రతి గొప్ప ఆవిష్కరణా ఒక ఆలోచనగానే మొదలవుతుంది.ఆ ఆలోచనని మరింత లోతుగా తరచి చూడాలన్న తపనే ఆవిష్కరణకు దారితీస్తుంది. ప్రపంచం సందేహించినా తమ మీద, తాము నమ్మిన ఆలోచన మీద ... నమ్మకం ఉన్నవారే నిజమైన సైంటిస్టులు.

[1]

మూలాలు

మార్చు
  1. ఈనాడు.2024-11-21