ప్రధాన మెనూను తెరువు

సుభాష్ చంద్ర బోస్

ఇండియన్ జాతీయ మరియు రాజకీయవేత్త, భారత స్వాతంత్ర్య పోరాట నాయకులలో ఒకరు
(సుభాష్ చంద్రబోస్ నుండి మళ్ళించబడింది)
దస్త్రం:Subhas Bose.jpg
సుభాష్ చంద్ర బోస్

సుభాష్ చంద్ర బోస్ ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు. ఇతను జనవరి 23, 1897న జన్మించాడు. ఆగష్టు 18, 1945న మరణించినాడు (మరణంచిన తేది విషయంలో వివాదం పరిష్కారం కాలేదు)

సుభాష్ చంద్ర బోస్ యొక్క ముఖ్య కొటేషన్లు:

  • మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాను.
  • స్వరాజ్యం అంటే ఎవరో ఇచ్చేది కాదు అది పుచ్చుకొనేది.
  • స్వేచ్ఛను ఎవరో ఇవ్వరు, మనమే తీసుకోవాలి.
  • ఆలోచనా పరుడికి మరణం ఉండవచ్చు కాని ఆలోచన వేలమందికి స్పూర్తినిస్తుంది.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.