స్నేహితుడు
ఒకరంటే ఒకరికి పరస్పర అనురాగం ఉన్న వ్యక్తుల మధ్య సంబంధం
మిత్రుడు లేదా స్నేహితుడు (Friend) మానవులకు సహాయంచేసేవాడు.

వ్యాఖ్యలు మార్చు
- మీ స్వంతలాభానికి శత్రువులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఒక కత్తిని పట్టుకున్నప్పుడు పదునైన అంచుని కాకుండా, పిడిని పట్టుకోవాలి, అంచు చేతికి గాయం చేస్తుంది, పిడి మీరు ఆత్మరక్షణ చేసుకునేందుకు పనికివస్తుంది. ఒక మూర్ఖుడు తన స్నేహితుల వల్ల పొందే లాభం కన్నా, ఒక వివేకి శత్రువుల వల్ల పొందే లాభం ఎక్కువ.
- బాల్తసర్ గ్రేషియస్ (1601-1658)