హోమీ జహంగీర్ భాభా

భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త

హోమీ జహంగీర్ భాభా (1909 అక్టోబరు 30 - 1966 జనవరి 24) భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు. ఆ సంస్థలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు.[1]. ఆయనను "భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు.[2]

హోమీ జహంగీర్ భాభా

వ్యాఖ్యలు

మార్చు
  • ఒక సైంటిఫిక్ సంస్థని ... అది లాబరేటరీ కావచ్చు ... అకాడమీ కావచ్చు ...ఒక మొక్కని పెంచినంత జాగ్రత్తగా పెంచాలి. అప్పుడే దాని సామర్ధ్యాన్ని, అభివృద్ధిని, విజయాన్ని చవిచూడగలము.[3]

మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. "Homi Jehangir Bhabha". Physics Today. 19 (3): 108. 1966. doi:10.1063/1.3048089
  2. Richelson, Jeffrey Richelson. "U.S. Intelligence and the Indian Bomb". The National Security Archive, The George Washington University. Published through National Security Archive Electronic Briefing Book No. 187. Retrieved 24 January 2012.
  3. ఈనాడు.2024-10-30