అదృష్టము

(అదృష్టం / దురదృష్టం నుండి మళ్ళించబడింది)

అదృష్టము వ్యాఖ్యలు

మార్చు
  • ప్రతి మనిషి అదృష్టానికి అతనే కర్త. .............డొరొతి కటాజ్
  • అదృష్టం సోదర ప్రేమవల్ల గాని దయ వల్ల గాని రాదు. ......... సినెరో
  • తెలివితేటలు కాదు అదృష్టమే మనిషి జీవితాన్ని నడుపు తుంది. ............ సినెరో
  • భార్య ప్రేమే ప్రతి మగవాడికి నిజమైన అదృష్టము. ..... మార్టిన్ జె. స్కాట్
  • స్నేహితులు మన అదృష్టానికి కొల మానాలు. .. చార్లెస్ ఎన్. డగ్లాస్
  • మనిషి ప్రవర్తన ఫలమే అదృష్టము. ....... ఎమర్సన్
  • అత్యంతే అదృష్టకర జీవితాల్లో కూడ నష్టాలొచ్చే సందర్భాలు వుండకపోవు. ....... బెట్రాండ్ రస్సెల్
  • ఒకడి పొరబాటే మరొకడి అదృష్టము. ............. ఫ్రాన్సిస్ బేకన్
  • సామాన్య మానవుడికి అత్యంత దురదృష్టకర్త విషయమేమంటే... అసామాన్యమైన తండ్రి వుండటము. ... ఆస్టిన్ ఓ మాల్లి
  • ఎదురు దెబ్బలు మనలోని శక్తిని బయట పెడతాయి. సంపద శక్తిని దాస్తుంది. .... హోరేస్
  • సంపద చెడుని కనిపెడుతుంది. ఎదురీత అదృష్టాన్ని కనిపెడుతుంది. .......... ఫ్రాన్సిస్ బేకన్
  • నువ్వు అతి అదృష్టవంతుడ వైతే నువ్వెవరో నీకే తెలియదు. నువ్వు దురదృష్టుడవైతే ఇతరులకు నువ్వెవరో తెలియదు. థామస్ పుల్లర్
  • ప్రతి అదృష్టము ఒకేసారు తలుపు తడుతుంది. దురదృష్టానికి ఓపిక ఎక్కువ. ......... లారెన్స్ జె. పీటర్
  • అదృష్టము ధైర్వ వంతుడినే వరిస్తుంది. ......... టెరెన్స్
  • అదృష్టం దాని కోసం తెరువబడిన ద్వారం లేకుండా ప్రవేశిస్తుంది. .. చెక్ సామెత
  • అదృష్టము ఏమనిషిని మేధావిని చేయలేదు. ...... సెనెకా
  • అదృష్టము వ్యాపార కూడలి లాంటిది. ఎక్కువ సేపు నిలబడితే ధర తగ్గ వచ్చు. .ఫ్రాన్సిస్ బేకన్

మూస:మూలం. సూక్తి సింధు

"https://te.wikiquote.org/w/index.php?title=అదృష్టము&oldid=15843" నుండి వెలికితీశారు