అమ్రీష్ పురి (జూన్ 22, 1932 - జనవరి 12, 2005) ప్రముఖ భారతీయ నటుడు. ఇతని సోదరులు మదన్ పురి, చమన పూరి కూడా భారతదేశ ప్రముఖ నటులు. ఇతడు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు. [1]

అమ్రీష్ పురి


వ్యాఖ్యలు

మార్చు
  • చెడ్డవాడిగా నటించడం ఆనందంగా ఉంది.[2]
  • నేను ఇటుక లాంటి వాడిని.


మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.