అలంపూర్

తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం

అలంపూర్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. దక్షిణ కాశిగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ 5 వ శక్తిపీఠం జోగులాంబ దేవాలయం, నవ బ్రహ్మాలయాలు చూడదగినవి.

జాహ్నవీ భానుజావిలాసములు చిలుకు
ద్వారబంధాలు చూపర దనువు చుండ
దివ్య సౌందర్య మొక్కడ తీర్చి పేర్చి
కట్టిరి చళుక్య లిట సురాగారములును


వేద వేదాంగ దర్శన విద్య లెల్ల
సుఖతరంబుగ బోధించు సూరిగణము
తనరు ప్రాచీన విశ్వవిద్యాలయమున
పేరుగాంచెను మా అలంపూరు పురం

----గడియారం రామకృష్ణశర్మ[1]

అలంపూర్‌పై వ్యాఖ్యలు

మార్చు

ఇవీ చూడండి

మార్చు


 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.


మూలాలు

మార్చు
  1. పాంచజన్యం,రచన:గడియారం రామకృష్ణశర్మ, జ్యోతిర్మయి ప్రచురణలు,వనపర్తి,1980, పుట-47
  2. నవ్య జగత్తు, రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్.
"https://te.wikiquote.org/w/index.php?title=అలంపూర్&oldid=15923" నుండి వెలికితీశారు