జి.కిషన్ రెడ్డి

(ఎం.కిషన్ రెడ్డి నుండి మళ్ళించబడింది)

కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరియు భాజపా శాసనసభ పక్ష నాయకుడు.

కిషన్ రెడ్డి యొక్క ముఖ్య కొటేషన్లు

మార్చు
  1. దెయ్యమైన సోనియా దేవత ఎందుకైంది[1]
  2. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ, సుష్మా స్వరాజ్ ద్వారా ఏర్పాటుకాకపోతే దెయ్యం ఏర్పాటు చేస్తుందా?[2]
  3. తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది[3]
  4. హత్యవల్ల ఒక్క కుటుంబానికే నష్టం కలుగుతుంది, ఆర్థిక నేరగాళ్ల వల్ల వ్యవస్థకే నష్టం కలుగుతుంది[4]
  5. ఆశావాదం తప్పు కాదుకాని అవకాశ వాదం తప్పు[5]
  6. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ రాదు.[6]

ఇవి కూడా చూడండి

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 11-06-2012
  2. ఈనాడు దినపత్రిక, తేది 18-05-2012
  3. ఈనాడు దినపత్రిక, తేది 05-02-2012
  4. ఈనాడు దినపత్రిక, తేది 11-06-2012
  5. ఈనాడు దినపత్రిక, తేది 11-06-2012
  6. ఈనాడు దినపత్రిక 28-07-2012