ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రముఖ రాజకీయనాయకుడు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యుడు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
మార్చు- కాలం కలిసొస్తే వానపాము కూడా బుసకొడుతది[1].
- గుడ్లగూబ రాత్రివేళల్లో ఆకాశాన్ని చూసి,అంతా తానే మోస్తున్నాననుకుంటుంది[2].
- వంద ఎలుకలు తిన్న పిల్లి
తీర్థయాత్రలకు పోయిందట.
- అల్లుడు ఆణిముత్యం
మామ స్వాతిముత్యం
రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు
మార్చుఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై వ్యాఖ్య
- ↑ తేది:23.04.2015 నాడు మహబూబ్ నగర్‌లో జరిగిన టిడిపి బహిరంగ సభలో వ్యాఖ్య