ఎలుక (Rat) ఒక చిన్న క్షీరదము.

Van gogh-two rats-f177.jpg

ఎలుకపై ఉన్న వ్యాఖ్యలుసవరించు

  • ఎలుకతోలు తెచ్చి ఏడాది ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. -- వేమన

ఎలుకపై ఉన్న సామెతలుసవరించు

  • ఎలుకకు పిల్లి సాక్ష్యం.
  • ఎలుకతోలు ఎంత తోమినా నలుపే.
  • పిల్లి గుడ్డిదైతే ఎలుక గడ్డి పెట్టిందట.
  • పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం.
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఎలుక&oldid=16790" నుండి వెలికితీశారు