బంగారం

(కనకము నుండి మళ్ళించబడింది)

బంగారం (Gold) ఒక విలువైన లోహం.

బంగారంపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు

బంగారంపై ఉన్న సామెతలు

మార్చు
  • బంగారం కొద్దీ సింగారం.
  • బంగారంనకు తావి అబ్బినట్లు.
  • బంగారు గాలానికి బంగారు చేపలు పడవు.
  • బంగారు చెప్పిలైనా కాళ్ళకే తొడగాలి.
  • ఇంటికి ఇత్తడి, పొగురుకు పుత్తడి
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=బంగారం&oldid=9255" నుండి వెలికితీశారు