కె.చంద్రశేఖరరావు
రాజకీయ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి
(కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుండి మళ్ళించబడింది)
కల్వకుంట్ల.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు.
కె.చంద్రశేఖరరావు యొక్క వ్యాఖ్యలు
మార్చు- నన్నయ అనువాద కవే... సోమనాథుడే ఆదికవి [1]
- కెసిఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో
- నేను కనుసైగ చేస్తే తెలంగాణ అగ్నిగుండమౌతుంది
- గొప్ప వాళ్ళందరూ కుటుంబానికి ద్రోహులే
- తెలంగాణలో అభివృద్ధి చూపిస్తే పరకాల చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటా.[2]
- పన్నులు కట్టడంలో తెలంగాణ ప్రజలే నిజాయితీపరులు [3]
- గంగా యమునా మాదిరిగా హిందూ ముస్లింలు కలిసుండాలి [4]
- ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాలుగా మారితే, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలుగా మారాయి
- నిజమైన నాయకులు కుటుంబ అనుబంధాలు,అనురాగాలకు దూరం కాక తప్పదు.
- ఏ పనినైనా నిష్ఠతో చేస్తే తప్ప, ఆశించిన ఫలితం సాధించలేరు...
కె.చంద్రశేఖరరావు పై ఉన్న వ్యాఖ్యలు
మార్చుమూలాలు
మార్చు