కవి

కవిత్వం రాసే వ్యక్తి

కవి అంటే కవిత్వం రాయువాడు. కవులు తమ ఆలోచనలు, ఊహలు, అనుభూతులు, అనుభాలు, సామాజిక సమస్యలు పునాదులుగా కవిత్వం రాస్తుంటారు. స్వీయోపశమనానికి కొందరు కలం పడితే, సామాజిక చైతన్యానికి మరికొందరు కలం పడతారు. ఈ రెండో కోవకు చెందినవారే, కాలం చెల్లి, పోయినా, ఏ కాలంలోనైనా చెలామణి అవుతూనే ఉంటారు-తమ కవిత్వంతో...

కవిపై వ్యాఖ్యలు మార్చు

ఇవీ చూడండి మార్చు


 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

మూలాలు మార్చు

  1. నవ్య జగత్తు,(ఇదీ వరుస కవిత), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్. పుట-100
"https://te.wikiquote.org/w/index.php?title=కవి&oldid=15944" నుండి వెలికితీశారు