కారెంపూడి
కారెంపూడి గుంటూరు జిల్లాలోని గురజాల సమీపములోని ఒక ఊరు, మండల కేంద్రము. ప్రస్తుతం w:కారంపూడి గా పిలవబడుతుంది.
కారెంపూడిపై వ్యాఖ్యలు
మార్చు- కారెంపూడి గురించి
వీరులు, దివ్య లింగములు, విష్ణువు, వెన్నుడు, కళ్ళిపోతరా
జారయ గాల భైరవుడు, నంకమ శక్తియు, యన్నపూర్ణ
గేరెడు గంగధార మడుగే మణికర్ణిక గా జెలంగు నీ
కారెమపూడి పట్టణము కాశిగదా పలనాటి వారికిన్
----శ్రీనాథుడు[1]
- శ్రీశైల భూమిలో శ్రేష్టమైనట్టి
కార్యమ పురి భూమి ఘన పుణ్యరాశి----శ్రీనాథుడు[2]