గడిచిన గత కాలపు విషయాలే చరిత్ర . ఒక వస్తువు యొక్క పరిణామ క్రమ విషయాలను తెలపడం(ఉదా:గడియారం చరిత్ర),ఒక ప్రాంతం యొక్క విషయాలను (ఉదా:భౌగోళిక చరిత్ర) తెల్పడం వంటి వాటిని కూడా చరిత్రగా పరిగణిస్తారు.

నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం

------శ్రీశ్రీ

చరిత్రపై వ్యాఖ్యలు

మార్చు
  • చారిత్రిక సంఘటనలు రెండు సార్లు జరుగుతాయి, ఒక సారి విషాదంగానూ, మరోసారి హాస్యాస్పాదంగానూ...కారల్ మార్క్స్
  • ఫిరంగీల స్వరం వినని చరిత్రంటూ లేదు సుమా![1]

ఇవీ చూడండి

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

మూలాలు

మార్చు
  1. దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(రూపాయికి విలువలేని రోజు...),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-66
"https://te.wikiquote.org/w/index.php?title=చరిత్ర&oldid=13602" నుండి వెలికితీశారు