జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ (జో బైడెన్) ఒక అమెరికన్ రాజకీయ నాయకుడు. అతను 2009 నుండి 2017 వరకు అమెరికా 47 వ ఉపాధ్యక్షునిగా పనిచేశాడు, 1973 నుండి 2009 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెనేట్‌లో డెలావేర్కు నుండి ప్రాతినిధ్యం వహించాడు. 2020 ఎన్నికలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం సాధించి అమెరికా 46 వ అద్యక్ష్యుడు అయ్యడు. [1]

జో బైడెన్

వ్యాఖ్యలు

మార్చు
  • మీ జీవితంలో ఏదో ఒక సమయంలో వైఫల్యం అనివార్యం, కానీ వదులుకోవడం క్షమించరానిది.[2]
  • మరచిపోయే సామర్థ్యం - చెడు విషయాలను మరచిపోయి మంచిపై దృష్టి పెట్టడమే గొప్ప బహుమతి.
  • అవినీతిపై పోరాటం కేవలం సుపరిపాలన మాత్రమే కాదు. ఇది ఆత్మరక్షణ. అది దేశభక్తి.
  • విదేశాంగ విధానం మానవ సంబంధాలు వంటిదని, ఒకరి గురించి మరొకరికి తక్కువ తెలుసన్నారు.
  • స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలిగిన చోటే ఇన్నోవేషన్ సాధ్యమవుతుంది.
  • నిజానికి 60వ దశకంలో పౌరహక్కుల ఉద్యమం గురించి నేను చాలా ఆందోళన చెందాను.


మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=జో_బైడెన్&oldid=21902" నుండి వెలికితీశారు