పరిశోధన అంటే వెతకటం. అన్వేషించటం. మరుగున పడిన విషయాన్ని వెలికితీయడం. లోకానికి అప్పటి దాకా తెలియని ఓ కొత్త విషయాన్ని బయటపెట్టటానికి చేసే పని.

పరిశోధనపై వ్యాఖ్యలు మార్చు

  • ఒక పుస్తకం నుండి కాపీ కొడితే తప్పవుతుంది. పెక్కు పుస్తకాల నుండి కాపీ చేస్తే పరిశోధనవుతుంది.-----వి. మిజ్నెర్
"https://te.wikiquote.org/w/index.php?title=పరిశోధన&oldid=15920" నుండి వెలికితీశారు