సత్యసాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 8:
*ధనం వస్తుంది, పోతుంది, జ్ఞానం వస్తుంది పెరుగుతుంది.
*రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు.
*ఈ రోజును ప్రేమతో మొదలుపెట్టు,ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు,రోజంతా నీలో ప్రేమను నింపుకో,ప్రేమతోనే ఈ రోజును ముగించు,దేవుని గుర్తించడానికి అదే సరైన దారి.
*కోరికలు ప్రయాణంలో తీసుకువెళ్లే వస్తువ్వులాంటివి..ఎక్కువైతే జీవిత పయనం కష్టమౌతుంది.
*క్రమశిక్షణ సరిగా ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు.
*అన్నం పెట్టేవాళ్లు,అమృతం పెట్టేవాళ్లేకాదు విషం పెట్టేవాళ్లు కూడా నావాళ్లే.
*మనిషి తనలోని ఈర్ష్య,అసూయ,ద్వేషాలను,కోరికలను,ప్రాపంచిక సుఖ భోగాలను త్యజిస్తూ పోతే అదే నిజమైన భగవత్ పూజ
 
 
"https://te.wikiquote.org/wiki/సత్యసాయిబాబా" నుండి వెలికితీశారు