మార్క్ ట్వెయిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 50 interwiki links, now provided by Wikidata on d:Q7245
పంక్తి 9:
*మనుషులందరూ ఒకేలా ఆలోచిస్తే ఏమీ బాగుండేది కాదు. ఆ అభిప్రాయభేదాలవల్లే కదా గుర్రప్పందాలు జరుగుతున్నాయి.
*ఏప్రిల్ ఫూల్స్ డే... మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు.
*మన మతం అనుభవం మీద ఏర్పడిన మతం.
 
*ఆకలితో ఉన్న కుక్కను చేరదిస్తే అది కరవనుగాక కరువదు. మనిషికి కుక్కకు ఉన్న తేడా అదే.
*జననమంటే ఆనందం. మృత్యువంటే ఏడుపు ఎందుకు?
*నిజం తన బూట్లు వేసుకొనేలోపు అబద్ధం ప్రపంచంలో సగం చుట్టివస్తుంది.
*ఒకే రకంగా ఆలోచించాలనడం మంచిది కాదు.అభిప్రాయ భేధాలే గుర్రపు పందాలు.
*మరొకరి బాధ నుండి తను జన్మిస్తాడు.తన బాధతో తను మరణిస్తాడు. ఆలోచనలూ అంతే.
*మంచిగా ఉండడం గౌరవం.ఇతరులకు మంచిగా వుండమని శిక్షణ నివ్వడం మరింత గౌరవం.అంతే కాకుండా తక్కువ కష్టం.
*ఏకాంతంగా ఉన్నప్పుడు ఏ మనిషికి తన మీద తనకే గౌరవం ఉండదు.
*అమెరికాను కనుక్కోవడం ఆశ్చర్యం, కనుక్కోకుండా ఉండటం మరింత ఆశ్చర్యం.
*మనిషి తన అంతరంగాన్ని ఆలోచిస్తే గౌరవం కనిపించదు.
*రెండు భావాల అనుకోని బంధం చమత్కారం.
*మనం ఎనభై ఏళ్ల వయసులో పుట్టి పద్దెనిమిది ఏళ్ల వయసుకి ఎదిగితే అదే అంతులేని ఆనందం.
*దుర్మార్గులతో ఎవ్వరూ పోటీపడకూడదు.వారి పట్ల కృతజ్ఞతతో ఉండడమే మేలు.
*దేవుని వలన మనకి మూడు వరాలు లభించాయి. వాక్ స్వాతంత్ర్యం,భావ స్వేఛ్ఛ. ఆ రెండింటిని ఆచరించని వివేకం మూడవది.
*ధర్మకర్తల వ్యవస్థ తెలివి మీద నిజాయితీ మీద ఆంక్షలు విధిస్తుంది. అంతే కాదు మూర్ఖత్వం అవివేకాన్ని రక్షిస్తుంది.
*మొదట దేవుడు మూర్ఖులను తర్వాత పాఠశాల కమిటీలను సృష్టించాడు.
*ఆటలు,పని ఒకటే పరిస్థితులు,పేర్లలో తేడానే కారణం.
*రాచమర్యాదలు ముందు, నీతి తర్వాత.
*ఇతరుల దారులంటే మనకు వయసు పెరగదు.
*మూర్ఖులకు కృతజ్ఞతలు.వాళ్లే లేకపోతే మనం గెలుపు వైపు నిలబడలేము.
*మనం పిచ్చివాళ్లని గుర్తుంచుకుంటే కొన్ని రహస్యాలు మాయమవుతాయి. జీవితం అర్దమవుతుంది.
*మంచి పుస్తకం చదవని వాడు ఏ పుస్తకం చదవని వాడు ఒకటే.
*ఒకేసారి రెండు సిగరెట్లు కాల్చకూడదని నేనొక నియం పెట్టుకున్నాను.
*జీవితంలో కష్టలెన్నో...ప్రేరేపణలు..తుఫానుదారులు....
*బైబిల్ లో అర్ధం కాని భాగాల కంటే అర్ధమైన భాగాలే నన్ను ఇబ్బంది పెట్టాయి.
*భ్రాంతి నుండి విడివడకు, బ్రాంతి విడిపోతే నువ్వు బ్రతకవచ్చు కాని జీవితానికి దూరం కాలేవు.
*సరైన పదానికి,దాదాపు సరైన పదానికి కాంతికి,కాంతివంతమైన నల్లికి వున్నంత తేడా వుంది.
*ఆత్మ సజీవం అనుకోవడానికి ఖరణం వేల సంవత్సరాల నమ్మిక, అలాగే భూమి అల్లపరుపుగా వుందనుకోవడం కూడా.
*నేను చనిపోయానని చెప్పడం అతిశయోక్తి.
*ఆదాముకు మనం ఋణపడి వున్నాము. అతను మరణాన్ని కనుగొని మానవజాతికి గొప్ప మేలు చేశాడు.
*స్వర్గ నరకాలను గురించి నేనెమీ చెప్పను. రెందు చోట్ల నాకు మిత్రులున్నారు.
*ఈ జీవితంలో విజయం తప్పని సరి కావడానికి కావలసింది అవివేకం మన మీద మనకు నమ్మకం.
*దుస్తులు పుట్టగానే వినయం మరణించింది.
*అంతా శిక్షణలోనే నేటి దివ్య ఫలం పూర్వం వగరైన బాదం పండు. ఉన్నతవిద్యతో కాలీఫ్లవర్ క్యాబేజి అయ్యింది.
*చేతులు మారిన పాత వజ్రాలు వుండటం అసలేమీ లేకుండా వుండటం కంటే మంచిది.
*మనకు లభించిన వాటిలో సత్యం అత్యంత విలువైనది.దాన్ని మనం మతంగా ఉపయోగించుకో.
*సత్యం శక్తివంతం అది నశించదు.
*సంతోషం కాదు విచారమే హాస్యానికి మూలాధారం.
*మనం ఆనందంగా ఉండడానికి మంచి మార్గం.ఇతరులను ఆనందంగా ఉంచడమే
{{wikipedia}}
 
"https://te.wikiquote.org/wiki/మార్క్_ట్వెయిన్" నుండి వెలికితీశారు