విలియం షేక్స్‌పియర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 50 interwiki links, now provided by Wikidata on d:Q692
 
పంక్తి 9:
*మూర్ఖుడైన మిత్రుడు వివేకవంతుడైన శతృవుకంటె ప్రమాదం.
*ఇతరుల సలహాపై ఆధారపడకు, నీ ఆలోచనలను నువ్వు అనుసరించు.
*బాలలు తల్లిదండ్రుల సంపద.
*అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ హాని తలపెట్టకు.
*డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టు కోవడం మాత్రం మంచిది కాదు.
*పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు,
*కానీ ధైర్యసాహసాలు గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు.
*ఒక సారి నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు.
*ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి అందుచే వ్యర్ధంగా పాడు చెయ్యవద్దు.
*వివేక శూన్యుడైన మిత్రుడు , వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం.
*మంచి చెడు అనేది ఏమి లేదు, ఆలోచనే అలా చేస్తుంది.
*పుకారు అనేది ఊహలు,భావనలు,అసూయ కలిపి ఉదాబడే పిల్లనగ్రోవి.
*సద్గుణాన్ని మించిన సౌందర్యం లేదు.
*దొంగవాడు ధనవంతుని దోచుకొని జీవనం సాగిస్తున్నాడు.
*మంచి కాలం పుడుతుందనే నమ్మకం తప్ప బలహీనులకు వేరే మందు లేదు.
*మనస్సులో తప్పు చేశామన్న భావన వున్నవారు ప్రతి కళ్లు తమను చూస్తూన్నాయని తలుస్తారు.
*రాజకీయ నాయకులు భగవంతుణ్ణే ఎదురించే తెలివి గలవారు.
*మనసు తప్ప కొరత ఉన్నది ప్రకృతిలో వేరే లేదు. ప్రేమ లేనివారే అంగ విహీనులు.
*నిజమైన నమ్మకం వివేకవంతమైనది. పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది. రాజులను అది దేవతలను చేస్తుంది. సామాన్యులను అది రాజులను చేస్తుంది.
*ఎప్పుడు మనం అదృష్టం అనే దేవతను అధికముగా కోరుకుంటున్నమో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దభాయించి చూస్తుంది.
*చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి. జాలి లేని దుర్మార్గులు దానిని ఘోరమైన ఆయుధముగా ఉపయోగిస్తున్నారు.
*సంగీతానికి ఒక మైమరపించే శక్తి కలదు. చెడుని మంచి దానిగా చేస్తుంది. మంచి దానిని చెడుగా మారుస్తుంది.
*తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
*ఊహలు, భావనలు, అసూయ కలగలిసిన శ్రావ్యగీతాలే వదంతులు.
*తక్కువ కళతో ఎక్కువ విషయాన్ని చెప్పాలి.
*ఒక పని వంద మాటలతో సమానం.<ref>http://teluguquotations.blogspot.in/</ref>
 
==మూలాలు==
<references/>