జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
== సినిమా పాటల్లో జీవితం ==
* ఒక్కడైనా కానరాడే, జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు<ref>[[w:s/o సత్యమూర్తి]] చిత్రంలోని చల్..చలో..పాటలో</ref>.
== మరో ప్రవాహం(నవల)లో జీవితం ==
తెలుగు నవలా రచయిత [[వి.రాజా రామ్మోహనరావు]] రచించిన ప్రముఖ నవల ఇది. ఇందులో జీవితానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు...
* బతుకులో ఉన్నది పొగొట్టుకోవడం ఓ బాధ-పొగొట్టుకున్నది గుర్తు రావడం మరో బాధ.
* ఎంత నికృష్టపు బతుక్కైనా ప్రతి బతుక్కూ అపురూపమైనవై కొన్ని ఉంటాయి.
* ప్రతి మనిషి జీవితంలో నిలబడటానికి ఆలోచన, శ్రమ అవసరం.
* ఇతరుల మీద ఆధారపడి జీవించడం పెద్ద దరిద్రం.
* ఎంతటి పనికిరాని బతుక్కేనా ఎగసిపడే గుండె ఉంటుంది. అన్యాయానికి ఆవేశపడే మనసు ఉంటుందని చాలా మందికి తెలియదు.
* ఎవరి బతుక్కైనా సలహా ఇవ్వటానికి గొప్ప విజ్ఞానం కన్నా అనుభవం, సరైన దృష్టి ముఖ్యం.
* ఎంతగానో దిగజారిన బతుకు భయంకరమైన మొండితనాన్నే కాదు, దానికన్న అసహ్యకరమైన మొరటుతనాన్ని ఇస్తుంది.
* తమ బతుకుల బాధల వెనుకాల ఉన్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక వలయాల శక్తి చాలా మందికి తెలియకపోయినా, ఏదో శక్తి తాలూకు ఒత్తిడి తమ బతుకుల మీద ఉందని ఇంచుమించు ప్రతి బడుగు బతుక్కూ తెలుసు.
 
 
== ఇవీ చూడండి ==
"https://te.wikiquote.org/wiki/జీవితం" నుండి వెలికితీశారు