ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
* ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో
* కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో - [[:w:తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్ళు]]
* చిటపట చినుకులు పడుతూ వుంటే చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటె
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ వుంటుందోయి - [[:w:ఆత్మబలం (1964 సినిమా)|ఆత్మబలం]]
* నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి... ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసునా
* పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా
* పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
కనిపించని ఆశలవిందు మనసునే మరపించు గానం మనసునే మరపించు - [[:w:పెళ్ళి కానుక (1960 సినిమా)|పెళ్ళి కానుక]]
* నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి... ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసునా

[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikiquote.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు