ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== సినిమా పాటలు ==
* ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము - [[:w:జీవన తరంగాలు|జీవన తరంగాలు]]
* ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో
* కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన<br>బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా<br>నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే<br>వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో - [[:w:తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్ళు]]
"https://te.wikiquote.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు