ప్రేమనగర్ 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి.

సినిమా పాటలు మార్చు

  • తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా...ఆత్రేయ
  • నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది...ఆత్రేయ
  • మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే...ఆత్రేయ
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ప్రేమనగర్&oldid=17160" నుండి వెలికితీశారు