మజ్జిగ
పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk).
మజ్జిగపై ఉన్న వ్యాఖ్యలు
మార్చుమజ్జిగపై ఉన్న సామెతలు
మార్చు- మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన.
- మజ్జిగకు వచ్చి బర్రెను బేరమాడినట్లు.
- మజ్జిగకు వచ్చి ముంత దాచినట్లు.
- మర్చిపోయి మజ్జిగలో తోడువేసినట్లు.
- ఇల్లు ఇచ్చినవాడికి మజ్జిగ పోసినవాడికి మంచిలేదు