ఇల్లు (Home) మానవులు నివాసం కోసం నిర్మించే ఒక కట్టడం.

కొత్త ఇల్లు.
కొత్త ఇల్లు.

ఇంటిపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు

ఇంటిపై ఉన్న సామెతలు

మార్చు
  • ఇంట ఆచారం, బయట అనాచారం.
  • ఇంటి కన్నా గుడి పదిలం.
  • ఇంటి గుట్టు పెరుమాళ్ళకెరుక.
  • ఇంటి గుట్టు లంకకు చేటు.
  • ఇంట్లో పిల్లి, వీధిలో పులి.
  • ఇరుపోటీల తోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
  • ఇల్లలకగానే పండగకాదు
  • ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
  • ఇల్లాలులేని ఇల్లు దెయ్యాల కొంప.
  • ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి ...
  • ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
  • దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
  • భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట.
  • సంతులేని ఇల్లు చావడి కొట్టం
  • ఇల్లు ఇచ్చినవాడికి మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
  • ఇంటికి ఇత్తడి, పురుగుకు పుత్తడి
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఇల్లు&oldid=16391" నుండి వెలికితీశారు